బృందావన కాలనీలో చోరీ | Robbery in Brindavana colony Hyderabad | Sakshi
Sakshi News home page

Nov 29 2015 3:15 PM | Updated on Mar 21 2024 9:00 PM

గోల్కొండ పరిధిలోని టోలిచౌకి బృందావనకాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది. కాలనీలో నివాసముంటున్న మహ్మద్ ముస్తఫా అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.6 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement