భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్ పుట్టినరోజు ఘనంగా సెలబ్రేట్ చేశారు
వారం రోజుల తర్వాత ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు
కాగా సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడగా .. అక్టోబరు 30, 2018లో ఈ జంటకు కుమారుడు జన్మించాడు
అభిప్రాయ భేదాల వల్ల సానియా- షోయబ్ విడాకులు తీసుకోగా.. ఇజహాన్ తల్లి వద్దే ఉంటున్నాడు
దుబాయ్‌లో టెన్నిస్ అకాడమీ నెలకొల్పిన సానియా ప్రస్తుతం కుమారుడితో కలిసి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది


