టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్
ఇటీవలే బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు
అజిత్- ఫాతిమాలది ప్రేమ వివాహం
వీరికి ఒక కుమారుడు సంతానం
అజిత్- ఫాతిమాల కుమారుడి పేరు రాజ్
పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న అజిత్- ఫాతిమా


