విమాన ప్రమాదం ఘటనాస్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ
ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
మృతుల కుటుంబాలను మోదీ పరామర్శ.
ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్‌తో మాట్లాడిన మోదీ
అహ్మదాబాద్ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ
ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేను.
ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.


