వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు) | Vemulawada Sacred Ritual, Hijras And Joginis Wed Lord Shiva In Unique Sri Rama Navami Tradition, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

Mar 28 2026 9:30 AM | Updated on Mar 28 2026 9:36 AM

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple1
1/22

వేములవాడ: రాజన్నను వరుడిగా భావించి వివాహమాడటం.. వేములవాడలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple2
2/22

ఈ కల్యాణోత్సవానికి సామాన్య భక్తులతోపాటు అధిక సంఖ్యలో హిజ్రాలు, జోగినులు హాజరవుతుంటారు. కానీ కల్యాణోత్సవానికి హాజరైన హిజ్రాలు, జోగినులు శివుడినే వరుడిగా భావించి వివాహమాడుతుంటారు.

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple3
3/22

ఈ వేడుక ద్వారా శివపార్వతులు, జోగినులు, హిజ్రా సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచన ఈ ఉత్సవానికి ప్రధాన సంకేతంగా నిలుస్తోందని భావిస్తుంటారు.

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple4
4/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple5
5/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple6
6/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple7
7/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple8
8/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple9
9/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple10
10/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple11
11/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple12
12/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple13
13/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple14
14/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple15
15/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple16
16/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple17
17/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple18
18/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple19
19/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple20
20/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple21
21/22

Hijras About Shiva Kalyanam at Vemulawada Temple22
22/22

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement