
హీరోయిన్ లయ మంగళవారం (అక్టోబర్ 21)నాడు 41వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. ఫ్రెండ్స్‌తో బర్త్‌డే పార్టీ జరుపుకుంది. అలాగే సినిమా టీమ్‌తోనూ వేడుకలు జరుపుకుంది.

ప్రస్తుతం లయ.. శివాజీతో సినిమా చేస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ఆమె పుట్టినరోజు సెలబ్రేట్ చేసింది. గతంలో శివాజీ, లయ జంటగా పలు తెలుగు సినిమాల్లో నటించారు. 'మిస్సమ్మ', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అదిరిందయ్యా చంద్రం' తదితర సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు.














