
దక్షిణాది సినీ అవార్డుల పండుగ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)కు ఏర్పాట్లు పూర్తి.

సైమా అవార్డుల వేడుక దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 5,6 తేదీల్లో జరగనుంది. టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకునేందుకు రేసులో ఆరుగురు స్టార్స్ ఉన్నారు.

పుష్ప2

దేవర

కల్కి

హనుమాన్

లక్కీ భాస్కర్

సరిపోదా శనివారం

అత్యధికంగా పుష్ప-2 చిత్రం నామినేషన్స్ దక్కించుకుంది. ఏకంగా 11 విభాగాల్లో ఎంపికైంది. ఆ తర్వాత కల్కి, హనుమాన్ చిత్రాలు ఉన్నాయి.