టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కూతురు వందన (Vandana Kammula) బర్త్ డే సెలబ్రేషన్స్
రీసెంట్‌గా కుబేరతో హిట్ అందుకున్న దర్శకుడు
కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొలిసారి మీడియాకు కనిపించిన వందన
తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఫోటోలు షేర్ చేసింది
సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా శేఖర్ ఖమ్ముల ఫ్యామిలీ ఉంటుంది
కొద్దిరోజులుగా వందన మాత్రం తరుచూ తన తండ్రి అభిమానులకు దగ్గరగానే ఉంటూ వస్తుంది.
వందన ప్రస్తుతం సినిమాలపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.


