రవితేజ కొత్త సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.
'బెల్లా బెల్లా' అంటూ సాగే తొలి పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో రవితేజ సరసన ఆషిక, డింపుల్ హయతి నటిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకుడు. భీమ్స్ సంగీతమందించాడు.


