ఘనంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,రహస్యల పెళ్లి
కర్ణాటకలోని కూర్గ్ లోని ఓ ప్రవేట్ రిసార్ట్స్ లో మ్యారేజ్
తెలుగు సంప్రదాయంలో మూడుముళ్లతో ఒక్కటయిన కిరణ్ అబ్బవరం, రహస్య
పెళ్లికి హాజరైన ఇరువురి కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితులు
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ రాజావారు రాణిగారు సినిమాలో జంటగా నటించారు
2019లో రిలీజైన ఈ సినిమాతోనే వీరిద్దరు టాలీవుడ్‌లోకి ఎంట్రీ
దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు


