ఇటీవల రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన టాలీవుడ్ మూవీ కోర్ట్
ఈ మూవీలో శ్రీదేవి జాబిలి పాత్రలో అదరగొట్టింది.
ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా తనదైన నటనతో అభిమానులను మెప్పించింది.
ఆమె స్వస్థలం ఏపీలోని కాకినాడ కాగా.. కోర్ట్ మూవీతో ఒక్కసారిగా ఫేమ్ వచ్చింది.
తాజాగా బోనాల వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది శ్రీదేవి.
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


