బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ పుట్టినరోజు నేడు (జూలై 06).
ఇతడి పేరు చెప్పగానే అద్భుతమైన నటుడు గుర్తొస్తాడు.
అలానే చిత్రవిచిత్రమైన డ్రస్సులేసుకునే మనిషి కూడా గుర్తొస్తాడు.
అసలు ఊహించని కాంబినేషన్స్‌లో డ్రస్సులు ధరించడం ఇతడి స్పెషాలిటీ.
హీరోయిన్ దీపికా పదుకొణెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం దీపికా ప్రెగ్నెన్సీతో ఉంది. మరికొన్ని నెలలో వీళ్ల జంటకు బిడ్డ పుట్టబోతుంది.


