

బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి ఇటీవలే పెళ్లి చేసుకుంది. పవన్ కల్యాణ్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది.

వివాహం అయిపోగానే వీరు పెళ్లి బట్టల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇకపోతే వాసంతి సమంతను కాపీ కొట్టింది. అదెలాగంటే పెళ్లిలో అచ్చం సమంతలా రెడీ అవ్వాలనుకుంది.

ఈ క్రమంలో సమంత వేసుకున్న సారీ, జ్యువెలరీని తన వెడ్డింగ్‌లో రిపీట్ చేసింది.

ఏదేమైనా వాసంతి జంటను చూసి చూడముచ్చటగా ఉన్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


