ఐరన్‌ లెగ్‌ అని విమర్శలు.. శృతి హాసన్‌ @ 16 ఇయర్స్‌ జర్నీ (ఫోటోలు) | Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos | Sakshi
Sakshi News home page

ఐరన్‌ లెగ్‌ అని విమర్శలు.. పెళ్లి చేసుకోనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

Jul 25 2025 6:46 PM | Updated on Jul 25 2025 6:54 PM

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos1
1/17

శృతి హాసన్‌ ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లవుతోంది.

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos2
2/17

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది.

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos3
3/17

అనగనగా ఓ ధీరుడు, 3, గబ్బర్‌ సింగ్‌, బలుపు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు, సలార్‌ వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది.

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos4
4/17

మొదట్లో తన సినిమాలు సరిగా ఆడకపోవడంతో చాలామంది ఐరన్‌ లెగ్‌ అని విమర్శించారు.

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos5
5/17

కానీ తన టాలెంట్‌తో మంచి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ విజయాలు అందుకున్న ఆమె ఆ తర్వాతి కాలంలో గోల్డెన్‌ లెగ్‌ హీరోయిన్‌గా నిలిచింది.

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos6
6/17

ప్రస్తుతం ఆమె కూలీ, ట్రైన్‌, జన నాయగన్‌, సలార్‌ 2 సినిమాలు చేస్తోంది.

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos7
7/17

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి పేరెత్తితేనే భయంగా ఉందని, అసలు మ్యారేజే చేసుకోనంటోంది.

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos8
8/17

కానీ, రిలేషన్‌లో మాత్రం ఉంటానని చెప్తోంది.

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos9
9/17

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos10
10/17

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos11
11/17

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos12
12/17

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos13
13/17

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos14
14/17

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos15
15/17

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos16
16/17

Actress Shruti Haasan completes 16 years In The industry Details Photos17
17/17

Advertisement
 
Advertisement

పోల్

Advertisement