రేవ్‌ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు) | Actress Ashi Roy Busted For Being Present At Bengaluru Rave Party Her Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

రేవ్‌ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)

Published Thu, May 23 2024 8:45 PM | Updated 30 Min Ago

1/22

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపుతోంది.

2/22

టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు ఈ పార్టీలో పాల్గొని డ్రగ్స్‌ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

3/22

ముఖ్యంగా హేమ పేరు బాగా వినిపించింది.

4/22

అయితే తానెక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నట్లు వీడియో రిలీజ్‌ చేసింది.

5/22

ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియో కూడా వదిలింది. మరోవైపు పోలీసులు పార్టీకి హాజరైనవారి శాంపిల్స్‌ను పంపించి పరీక్షించగా అందులో హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.

6/22

మరోవైపు ఈ పార్టీకి నటి ఆషి రాయ్‌ కూడా హాజరైంది.

7/22

కానీ రేవ్‌ పార్టీ అన్న విషయం తనకు తెలియదని ఈమె కూడా ఓ వీడియో రిలీజ్‌ చేసింది. వాసు అన్న బర్త్‌డే పార్టీ అంటే వెళ్లాను.

8/22

అక్కడ ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారనేది నాకు తెలీదు. దయచేసి నాకు సాయం చేయండి. నేనొక ఆడపిల్లను.

9/22

ఇప్పుడిప్పుడే కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తున్నాను. ప్లీజ్‌ దయచేసి సాయం చేయండి అని చెప్పుకొచ్చింది.

10/22

కాగా ఈమె వైతరణి రాణా, లాక్‌డౌన్‌, మిస్టరీ ఆఫ్‌ సారిక, కేఎస్‌ 100 వంటి చిత్రాల్లో నటించింది.

11/22

12/22

13/22

14/22

15/22

16/22

17/22

18/22

19/22

20/22

21/22

22/22

Advertisement
 
Advertisement