
నా జుట్టే నా బలం, ధైర్యం అంటున్న నేచురల్ బ్యూటీని గుర్తుపట్టారా?

పా స్టీరియోటైప్ అభిప్రాయాలనుంచి బైటపడుతున్న నేటి తరం

సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్‌తో ఆదర్శంగా నిలుస్తున్నజంటలు

తెల్ల జుట్టుతో అందంగా ముస్తాబైన వధువు మైత్రి జొన్నల

గత ఏడాది తన ప్రియుడిని పెళ్లాడింది

అందమైన ఎర్ర చీర, ఆభరణాలతో నేచురల్ బ్యూటీగా

తన గ్రే హెయిర్‌గురించి సిగ్గు పడను, ఇది అమ్మ నుంచి వచ్చిన బహుమతి







