బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో ఛాయ్ షాట్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభోత్సవంలో సినీ నటుడు రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరి అరిచేతిలోకి వచ్చిందని, ఏదైనా విషయం చెబితే 2 నిమిషాల్లోనే అర్థమయ్యేలా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఏ భాషలోనైనా కంటెంట్ క్రియేటర్లకు మంచి డిమాండ్ ఏర్పడిందని చెప్పారు.


