
మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో 7వ అమరావతి బాలోత్సవం (పిల్లల పండుగ) శుక్రవారం ఉదయం ప్రారంభమైంది

చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని చెప్పారు

అమరావతి బాలోత్సవం గౌరవ అధ్యక్షుడు చలువాది మల్లికార్జునరావు, అధ్యక్షుడు ఎస్‌పీ రామరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడానికి 2017 నుంచి అమరావతి బాలోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు

ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లోని 200 పాఠశాలల నుంచి విద్యార్థులు బాలోత్సవంలో హాజరయ్యారని వెల్లడించారు



























