
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా గోన్ క్లాసిక్ 350 మోడల్‌ను లాంచ్ చేసింది.

గోన్ క్లాసిక్ 350లో వైట్ వాల్ టైర్లు ప్రత్యేకంగా నిలిచాయి.

ఇందులో క్యాంటిలివర్డ్ సీటు ఆకర్షణీయంగా కనిపించనుంది.

ఈ క్లాసిక్ 350 మోడల్ 349 సీసీ సింగిల్ సిలిండర్‌తో వస్తుంది. ఇది ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్.

20.2 హార్స్ పవర్‌తో 27 న్యూటన్ మీటర్ టార్క్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.