రాత్రి 9 గంటలకు రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటి!
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాత్రి 9 గంటల10 నిమిషాలకు సమావేశమవ్వనున్నారు.
Published Mon, Nov 4 2013 7:23 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM