దక్షిణేశ్వర్ కు మోదీ | modi visits dakshineswar | Sakshi
Sakshi News home page

దక్షిణేశ్వర్ కు మోదీ

May 10 2015 9:25 AM | Updated on Aug 15 2018 6:34 PM

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం దక్షిణేశ్వర్లోని కాళీ మందిర్ ఆలయాన్ని సందర్శించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం దక్షిణేశ్వర్లోని కాళీ మందిర్ ఆలయాన్ని సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్లో ఉన్న ఆయన ప్రస్తుతం అక్కడి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ ఆలయ సందర్శన అనంతరం ఆయన బేలూర్ రామకృష్ణ మఠాన్ని సందర్శిస్తారు. ప్రధాని రాక నేపథ్యంలో మఠం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తారు. మోదీ కొన్నాళ్లపాటు మఠంలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement