ఇది అలెక్స్ మాయ | It's Alex magic | Sakshi
Sakshi News home page

ఇది అలెక్స్ మాయ

Feb 23 2015 3:24 AM | Updated on Oct 8 2018 4:31 PM

ఇందులో మాయా లేదు.. మంత్రం లేదు.. గ్రావిటీ మహిమ అసలే లేదు..

ఇందులో మాయా లేదు.. మంత్రం లేదు.. గ్రావిటీ మహిమ అసలే లేదు.. అది నిజమైన రోడ్డే.. కారు కూడా నిజమైనదే. కాకపోతే ఈ రెంటినీ ఇలా అమర్చిన ఘనత మాత్రం అలెక్స్ చిన్నెక్‌ది.

లండన్‌లోని సౌత్‌బ్యాంక్ సెంటర్‌లో వ్యాక్స్‌హాల్ కోర్సా కారును భూమికి 4.5 మీటర్ల ఎత్తులో ఇలా అమర్చారు. దీనిని ఈనెల 25 వరకు ఇలా ఉంచుతారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement