ఇండోనేషియాలో భూకంపం | INDONESIA-QUAKE 6.2-magnitude earthquake strikes off | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో భూకంపం

May 18 2014 8:29 AM | Updated on Sep 2 2017 7:31 AM

ఇండోనేషియా సుమత్రా ద్వీవుల్లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది.

ఇండోనేషియా సుమత్రా దీవుల్లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.2గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సుమత్రాలోని కోస్తా తీర నగరం బండా ఏక్కు 300 కిలోమీటర్ల దూరంలో భూమి అంతర్భాగంలో 9 కి.మీ లోపల ఆ భూకంపం చోటు చేసుకుందని తెలిపింది.

 

2004లో బంగాళాఖాతంలో సునామీ సంభవించింది. ఆ ఘటనలో ఇండోనేషియాలో దాదాపు 170,000 వేల మంది మృతిచెందారు. అయితే ఆ మృతుల్లో అత్యధికులు ఏక్ ప్రావెన్స్కు చెందిన వారే విషంయ తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement