గురూ.. నీ బరువెంత..? | Humboldt penguins to know weight machine | Sakshi
Sakshi News home page

గురూ.. నీ బరువెంత..?

Aug 27 2015 9:02 AM | Updated on Sep 3 2017 8:14 AM

గురూ.. నీ బరువెంత..?

గురూ.. నీ బరువెంత..?

బరువు తూచుకోవడం మానవులకు మాత్రమే తెలిసిన కళ అనుకునే వారంతా ఈ చిత్రం చూసైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు.

లండన్: బరువు తూచుకోవడం మానవులకు మాత్రమే తెలిసిన కళ అనుకునే వారంతా ఈ చిత్రం చూసైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. లండన్ జూలోని హమ్‌బోల్ట్ పెంగ్విన్లు తమ సంరక్షుడి ఆధ్వర్యంలో బరువును సరిచూసుకుంటున్న సమయంలో కెమెరా కన్ను క్లిక్‌మంది. ఏటా జూలో జరిగే జంతువుల బరువు తూచే కార్యక్రమంలో దాదాపు 17 వేల జీవులు పాల్గొన్నాయి. జీవుల ఆరోగ్యం, సంరక్షణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  

Advertisement

పోల్

Advertisement