శిరచ్ఛేదం వీడియోలకు ‘ఫేస్‌బుక్’ అనుమతి | Facebook lifts ban, allows gory videos | Sakshi
Sakshi News home page

శిరచ్ఛేదం వీడియోలకు ‘ఫేస్‌బుక్’ అనుమతి

Oct 23 2013 4:34 AM | Updated on Jul 27 2018 12:33 PM

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’ శిరచ్ఛేదం వీడియోలు సహా ఒళ్లు గగుర్పొడిచే వీడియోలను పోస్టు చేసేందుకు తిరిగి అనుమతించడం దుమారం రేపింది.

లండన్: ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’ శిరచ్ఛేదం వీడియోలు సహా ఒళ్లు గగుర్పొడిచే వీడియోలను పోస్టు చేసేందుకు తిరిగి అనుమతించడం దుమారం రేపింది. మానవ హక్కుల ఉల్లంఘన, ఉగ్రవాద దాడులు, హింసాత్మక సంఘటనలను తమ యూజర్లు ఖండించేందుకు వీలుగానే ఇటువంటి వీడియోలను పోస్టు చేసేందుకు లేదా షేరింగ్ చేసేందుకు అనుమతించినట్లు ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ బాధ్యతారాహిత్యమైనదిగా అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement