కారులో కూచొని మిషెల్లీ ఏం చేసిందంటే? | Brilliant Video Shows Michelle Obama Rapping Songs And Dancing | Sakshi
Sakshi News home page

కారులో కూచొని మిషెల్లీ ఏం చేసిందంటే?

Jul 21 2016 8:07 PM | Updated on Apr 4 2019 3:25 PM

కారులో కూచొని మిషెల్లీ ఏం చేసిందంటే? - Sakshi

కారులో కూచొని మిషెల్లీ ఏం చేసిందంటే?

సాక్షాత్తూ అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్లీ కారు ఫ్రంట్ సీటులో కూర్చొని.. జాలీజాలీగా పాటలు పాడుతూ.. చిందులు వేశారంటే మీరు నమ్ముతారా?

సాక్షాత్తూ అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్లీ కారు ఫ్రంట్ సీటులో కూర్చొని.. జాలీజాలీగా పాటలు పాడుతూ.. చిందులు వేశారంటే మీరు నమ్ముతారా?.. కానీ, మిషెల్లీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓ మ్యూజిక్ వీడియోలో ఇలాగే కనిపించారు.

కారు ఫ్రంట్‌ సీటులో కూర్చోవడమే కాదు మిషెల్లీ ర్యాప్ సాంగ్ పాడుతూ.. ఆ పాటకు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ ‘కార్‌పూల్ కారావుకే’ మ్యూజిక్ వీడియోలో హల్‌చల్ చేశారు. ఈ వీడియోలో ఆమెతోపాటు సింగర్లు జేమ్స్ కార్డన్, మిస్సీ ఎలియట్ అద్భుతంగా పాట పాడుతూ ధూమ్‌ ధాం చేశారు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement