డెంగ్యూతో మహిళ మృతి | Woman killed with dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో మహిళ మృతి

Dec 13 2015 2:46 PM | Updated on Sep 3 2017 1:57 PM

డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ మృతి చెందింది.

 డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ మృతి చెందింది. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కన్నాల గ్రామానికి చెందిన అనసూర్య(35) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే డెంగ్యూ  అని తేలింది. దీంతో అక్కడే ఉంటూ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. ఆమె భర్త సైతం డెంగ్యూ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement