విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి | woman died with current shock in nalgonda district | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి

Sep 22 2015 9:20 PM | Updated on Sep 3 2017 9:47 AM

విద్యుత్‌షాక్‌ కు గురై ఓ మహిళ దుర్మరణం చెందింది.

మిర్యాలగూడ రూరల్(నల్లగొండ): విద్యుత్‌షాక్‌ కు గురై ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది మండలంలోని ఆల్లగడప గ్రామానికి చెందిన శైలజ(35)కు ఇంట్లో కరెంటు వైరులు తగలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో మృతురాలి కుంటుంబం విషాదంలో మునిగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement