యువరైతు ఆత్మహత్య | The young farmer commits suicide | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Dec 29 2015 1:29 PM | Updated on Oct 1 2018 2:36 PM

రంగారెడ్డి జిల్లా దోమ మండలం దొంగంకెపల్లి గ్రామంలో ఓ యువరైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా దోమ మండలం దొంగంకెపల్లి గ్రామంలో ఓ యువరైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలానికి సమీపంలో చెట్టుకు ఉరేసుకోగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement