పింఛన్లు అందలేదని గ్రామస్తుల ఆందోళన | The protest of the villagers did not receive pensions | Sakshi
Sakshi News home page

పింఛన్లు అందలేదని గ్రామస్తుల ఆందోళన

Mar 2 2016 6:34 PM | Updated on Aug 17 2018 2:53 PM

పింఛన్లు అందడంలేదని ఆదిలాబాద్ జిల్లా ఇప్పెనెల్లి గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు.

పింఛన్లు అందడంలేదని ఆదిలాబాద్ జిల్లా ఇప్పెనెల్లి గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు. వివరాలు.. ఇప్పనెల్లి గ్రామానికి చెందిన తమకు మూడు నెలల నుంచి పింఛన్లు ఇవ్వలేదని బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. తమకు వెంటనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సుమారు 100 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement