తెలంగాణ శాసనసభలో శనివారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సత్ప్రవర్తన కలిగిన జీవిత ...
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో శుక్రవారం సీపీఎం రెండు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని సీపీఐ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది. మరోవైపు బడ్జెట్ పద్దులపై శాసనసభలో మూడో రోజు చర్చ కొనసాగనుంది. పురపాలక, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, ఇంధన శాఖల పద్దులకు సంబంధించి నిన్న సభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే.