తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు | special increments for telangana rtc employees | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

Apr 13 2015 7:32 PM | Updated on Sep 3 2017 12:15 AM

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తమ రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తమ రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక పెంపుతో 56 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

ఇంద్ర బస్సుల పేర్లను రాజధానిగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ ఇంక్రిమెంట్లు ప్రకటించడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement