తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం | Schools reopening in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం

Jun 12 2015 9:28 AM | Updated on Sep 15 2018 7:22 PM

వేసవి సెలవులు ముగియడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు శుక్రవారం ప్రారంభమైనాయి. దీంతో విద్యార్థులు బడి బాట పట్టారు.

హైదరాబాద్: వేసవి సెలవులు ముగియడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు శుక్రవారం ప్రారంభమైనాయి. దీంతో విద్యార్థులు బడి బాట పట్టారు. అయితే విద్యార్థులను తరలిస్తున్న స్కూల్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు దాడు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలకు ఆర్టీఏ అధికారులు జరిమాన విధించారు. అయితే రాష్ట్రంలోని అన్నీ పాఠశాలల్లో కేంద్రీయ విద్యాలయ తరహాలో విద్యావిధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement