
మెట్రో రైలుకు రూ. 416 కోట్లు
తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ కు సముచిత కేటాయింపులు జరిపారు.
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ కు సముచిత కేటాయింపులు జరిపారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్: 2015-16లో గ్రేటర్ హైదరాబాద్ కు రూ. 536 కోట్లు ఇచ్చారు. నీటి సరఫరాకు రూ.1000 కోట్లు కేటాయించారు. మెట్రో రైలుకు రూ. 416 కోట్లు ఇచ్చారు.