
సంక్షేమ రంగానికి పెద్దపీట
తెలంగాణ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. ఆసరా పెన్షన్ల కోసం రూ.4వేల కోట్లు కేటాంచారు.
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. ఆసరా పెన్షన్ల కోసం రూ.4వేల కోట్లు కేటాంచారు. ఎస్సీ సంక్షేమానికి రూ.5,547 కోట్లు, గిరిజన ఎస్టీ సంక్షేమం కోసం రూ.2,578 కోట్లు, బీసీ సంక్షేమంకు రూ.2,172 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం రూ.1105 కోట్లు, బీడీ కార్మికుల సంక్షేమానికి రూ.188 కోట్లు కేటాయించినట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.