గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతోందన్నారు. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపై కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.