వరంగల్ నిట్‌కే ఓవరాల్ చాంపియన్‌షిప్ | over all champion warangal NIT | Sakshi
Sakshi News home page

వరంగల్ నిట్‌కే ఓవరాల్ చాంపియన్‌షిప్

Mar 2 2015 4:20 AM | Updated on Sep 2 2017 10:08 PM

వరంగల్ నిట్‌కే ఓవరాల్ చాంపియన్‌షిప్

వరంగల్ నిట్‌కే ఓవరాల్ చాంపియన్‌షిప్

కాజీపేటలోని నేషనల్‌ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో యువ ఇంజనీర్ల సృజనాత్మకతకు అద్దంపట్టిన స్ప్రింగ్ స్ప్రీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి.

కాజీపేట: కాజీపేటలోని నేషనల్‌ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో యువ ఇంజనీర్ల సృజనాత్మకతకు అద్దంపట్టిన స్ప్రింగ్ స్ప్రీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. దేశ విదేశాలకు చెందిన 1500 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 6వేల మందికి పైగా విద్యార్థులు పలు అంశాల్లో నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడురోజులపాటు 108 అంశాల్లో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నిట్  డెరైక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. ఆతిథ్య కళాశాల వరంగల్ నిట్‌కే 80 శాతం బహుమతులు రాగా, ఓవరాల్ చాంపియన్ షిప్‌ను దక్కించుకుంది.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement