రేపటి నుంచి షర్మిల జనభేరి | Now it's been janabheri | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి షర్మిల జనభేరి

Apr 19 2014 12:53 AM | Updated on May 25 2018 9:12 PM

రేపటి నుంచి షర్మిల జనభేరి - Sakshi

రేపటి నుంచి షర్మిల జనభేరి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కబోతోంది. ఆది, మంగళ వారాల్లో వైఎస్ షర్మిల నగరంలో పర్యటించనున్నారు.

  • 28న జగన్..
  •  సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కబోతోంది. ఆది, మంగళ వారాల్లో వైఎస్ షర్మిల నగరంలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం పదిగంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి షర్మిల జనభేరి ప్రారంభమై ఖైరతాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో సాగుతుంది. మంగళవారం ఉదయం కుత్బుల్లాపూర్ నుంచి ప్రారంభమయ్యే జనభేరి కంటోన్మెంట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో సాగుతుంది. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం నగరంలో విస్తృత పర్యటన చేసే అవకాశముంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement