ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి | Manda Krishna madiga about SC Classification Bill | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

May 25 2017 2:15 AM | Updated on Sep 15 2018 3:07 PM

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి - Sakshi

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బుధవారం నల్లగొండలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వినతిపత్రం అందజేశారు.

అమిత్‌షాకు ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణమాదిగ వినతి
నల్లగొండ టౌన్‌: ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బుధవారం నల్లగొండలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement