వడగళ్ల వానతో పులకించిన ప్రజలు | Hails storm in Dameracherla | Sakshi
Sakshi News home page

వడగళ్ల వానతో పులకించిన ప్రజలు

Mar 13 2016 5:45 PM | Updated on Sep 3 2017 7:40 PM

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది.

దామరచర్ల : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. సాయంత్రం 4 గంటల తర్వాత మొదలైన వర్షం అరగంట పాటు అలాగే కురవడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమైంది. చుక్కనీరు లేక తాగునీటికి కటకటలాడుతున్న సమయంలో వర్షం పడడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement