కౌంటింగ్ కేంద్రాలివే.. | counting centres | Sakshi
Sakshi News home page

కౌంటింగ్ కేంద్రాలివే..

May 12 2014 3:38 AM | Updated on Sep 2 2017 7:14 AM

కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్ స్థానిక సెయింట్ జాన్స్ హైస్కూల్‌లో, రామగుండం కార్పొరేషన్ కౌంటింగ్ అక్కడి న్యూ షాపింగ్ కాంప్లెక్స్‌లో చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్ స్థానిక సెయింట్ జాన్స్ హైస్కూల్‌లో, రామగుండం కార్పొరేషన్ కౌంటింగ్ అక్కడి న్యూ షాపింగ్ కాంప్లెక్స్‌లో చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 

జగిత్యాల, కోరుట్ల మున్సిపల్, పెద్దపల్లి నగరపంచాయతీ కౌంటింగ్ అక్కడి ప్రభుత్వ బాలికల కళాశాలల్లో, మెట్‌పల్లి కౌంటింగ్ అక్కడి ఈ-సేవా హాల్‌లో నిర్వహిస్తారు. సిరిసిల్ల మున్సిపాలిటీ, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, వేములవాడ నగరపంచాయతీల కౌంటింగ్ కరీంనగర్ మండలం చింతకుంటలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో జరుగుతుంది.

Advertisement

పోల్

Advertisement