నేటి నుంచి భక్త రామదాసు ఆరాధనోత్సవాలు | Bhakta Ramadas aradhanotsavalu starts from today onwards | Sakshi
Sakshi News home page

నేటి నుంచి భక్త రామదాసు ఆరాధనోత్సవాలు

Apr 29 2015 7:03 AM | Updated on Sep 3 2017 1:07 AM

రాముడిపై అపార భక్తి భావం చూపించి భక్తరామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న ఆరాధనోత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు (మే 1 వరకు) ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరగనున్నాయి.

నేలకొండపల్లి (ఖమ్మం): రాముడిపై అపార భక్తి భావం చూపించి భక్తరామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న ఆరాధనోత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు (మే 1 వరకు) ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరగనున్నాయి. నేలకొండపల్లి భక్త రామదాసు జన్మస్థలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, భక్తరామదాసు విద్వత్ కళాపీఠం ఆధ్వర్యంలో ఇవి జరగనున్నాయి. వీటిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement