ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ కు తప్పిన ప్రమాదం | accident in medchal | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ కు తప్పిన ప్రమాదం

Jan 13 2015 1:35 PM | Updated on Aug 30 2018 3:58 PM

ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలో మంగళవారం జరిగిన

హైదరాబాద్:  ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  జెడ్పీ చైర్ పర్సన్ శోభరాణి గాయపడ్డారు. ఆమె  ప్రయాణిస్తున్న ఇన్నోవాను డీసీఎం వ్యాను  ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న జెడ్పీ చైర్మన్ శోభారాణితో పాటు ఆమె భర్త సత్యనారాయణ గౌడ్ కు స్వల్పగాయాలయ్యాయి.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement