మనోవేదనతో మిర్చి రైతు మృతి | a former committed suicide of huge losses | Sakshi
Sakshi News home page

మనోవేదనతో మిర్చి రైతు మృతి

Mar 25 2015 1:32 AM | Updated on Sep 2 2017 11:19 PM

అకాల వర్షానికి మిర్చి తడవగా, నష్టం జరుగుతుం దని మనోవేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు.

ఏటూరునాగారం: అకాల వర్షానికి మిర్చి తడవగా, నష్టం జరుగుతుం దని మనోవేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొమ్యూర్‌లో  బెడిక బాలంకయ్య రెండెకరాల్లో మిర్చి  సాగు చేశాడు. ఇటీవల కురిసిన  అకాల వర్షానికి మిర్చి తడవడంతో నష్టం వస్తుందని మనోవేదనతో సోమవారం రాత్రి గుండెపోటుకు గురై మరణించాడు.

Advertisement
 
Advertisement
Advertisement