కేసీఆర్ కేబినెట్లో 15 మంది మంత్రులు! | 15 ministers may be in K Chandrasekhar rao cabinet | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కేబినెట్లో 15 మంది మంత్రులు!

Jun 1 2014 2:53 PM | Updated on Aug 15 2018 8:12 PM

కేసీఆర్ కేబినెట్లో 15 మంది మంత్రులు! - Sakshi

కేసీఆర్ కేబినెట్లో 15 మంది మంత్రులు!

కేసీఆర్తో పాటు మరో 15 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖరరావు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్తో పాటు మరో 15 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

ఆదివారం అర్ధరాత్రిలోగా కేబినెట్ ఏర్పాటుపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. కేబినెట్లో మంత్రుల సంఖ్య, వారి వివరాలను రాజ్భవన్ అధికారులకు కేసీఆర్ అందజేయనున్నారు. సీనియర్ నేతలకు కీలక శాఖలు దక్కనున్నట్టు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement