100 మంది విద్యార్థినులకు అస్వస్థత | 100 suffer food poisoning | Sakshi
Sakshi News home page

100 మంది విద్యార్థినులకు అస్వస్థత

Jul 14 2015 3:29 PM | Updated on Oct 22 2018 7:32 PM

ఆహారం వికటించి 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

నల్లగొండ : ఆహారం వికటించి 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అయిటిపాములలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో మంగళవారం చోటుచేసుకుంది. విద్యార్థినులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement