కృష్ణా జిల్లా గన్నవరం మండలం భార్గవీనగర్ వద్ద 16వ నెంబర్ జాతీయరహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది.
షార్ట్‌సర్క్యూట్: లారీలో మంటలు
Dec 1 2016 12:24 PM | Updated on Sep 5 2018 9:51 PM
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం భార్గవీనగర్ వద్ద 16 వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. నవతా ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు లారీ డ్రైవర్ తెలిపారు. లారీలో ఉన్న సగం సరుకు కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement