జయ నెచ్చెలి శశికళ భర్త అరెస్టు? | Jayalalithaa Aide Sasikala's Husband Arrested | Sakshi
Sakshi News home page

జయ నెచ్చెలి శశికళ భర్త అరెస్టు?

Jul 8 2014 8:59 AM | Updated on Sep 2 2017 10:00 AM

జయ నెచ్చెలి శశికళ భర్త అరెస్టు?

జయ నెచ్చెలి శశికళ భర్త అరెస్టు?

శశికళ భర్త నటరాజన్‌ను చెన్నై పోలీసులు సెంగోట్టైలో సోమవారం అరెస్టు చేసినట్లు, ఆయనను చెన్నైకు తీసుకువస్తున్నట్లు సమాచారం అందింది.

శశికళ భర్త నటరాజన్‌ను చెన్నై పోలీసులు సెంగోట్టైలో సోమవారం అరెస్టు చేసినట్లు, ఆయనను చెన్నైకు తీసుకువస్తున్నట్లు సమాచారం అందింది. ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ భర్త ఎం నటరాజన్, ప్రముఖ కరాటే చాంఫియన్ హూసైనీని తుపాకీతో బెదిరించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది.దీనిపై తిరువాన్మయూర్ పోలీసులు  విచారణ జరిపారు.  కుట్రాలంలోని తన బంగ్లాలో నటరాజన్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తిరువాన్మయూర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సోమవారం ఉదయం వారు నటరాజన్‌ను అరెస్టు చేశారు. తర్వాత ఆయనను చెన్నైకు తీసుకువచ్చారు. నటరాజన్‌ను పోలీసులు అరెస్టు చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో కలకలం రేపుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement