ఆ రోజు అమరావతిలోనే ఉంటా: బాలకృష్ణ | balakrishna comments andhra pradesh Cabinet expansion | Sakshi
Sakshi News home page

ఆ రోజు అమరావతిలోనే ఉంటా: బాలకృష్ణ

Mar 31 2017 11:31 AM | Updated on Aug 29 2018 1:59 PM

ఆ రోజు అమరావతిలోనే ఉంటా: బాలకృష్ణ - Sakshi

ఆ రోజు అమరావతిలోనే ఉంటా: బాలకృష్ణ

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు.

అమరావతి: ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఏప్రిల్‌ 2 న మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయనే విషయం బయటకు వచ్చింది. శుక్రవారం అమరావతిలో బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంపై వ్యాఖ్యానించారు. ' 2వ తేదీ విజయవాడలోనే ఉంటాను. ఆరోజు అతి ముఖ్యమైన కార్యక్రమం ఉంటుంది' అని తెలిపారు. అదే విధంగా ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో తెరకెక్కించనున్న సినిమా వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అనంతపురం జిల్లాకు ఎన్నడూ లేని విధంగా నీటి కేటాయింపులు జరిగాయాని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ తో పాటు ఏపీ అసెంబ్లీ కూడా బాగుందని కితాబిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement