మందమర్రిలో 2కే రన్ ప్రారంభం | 2K run starts from Mandhmarri at Adilabad district | Sakshi
Sakshi News home page

మందమర్రిలో 2కే రన్ ప్రారంభం

Oct 20 2016 9:13 AM | Updated on Apr 3 2019 8:28 PM

మందమర్రిలో సదాసేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 2కే రన్ ప్రారంభమైంది.

మందమర్రి(ఆదిలాబాద్ జిల్లా): మందమర్రిలో సదాసేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 2కే రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల డీసీపీ జాన్ వెస్లీ, బెల్లంపల్లి ఏసీపీ రమణారెడ్డి ప్రారంభించారు. 2కే రన్ సింగరేణి పాఠశాల మైదానం నుంచి మార్కెట్ వీధుల మీదుగా పోలీసు స్టేషన్ వరకు సాగుతుంది. పరుగుపందెంలో గెలుపొందిన ముగ్గురికి బహుమతులు అందజేస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement